అన్నపూర్ణేశ్వరి సినీ క్రియేషన్ బ్యానర్ పై #Ap31 నెంబర్ మిస్సింగ్ అనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేయడం జెరిగింది. ఈ సినిమా నిర్మాత గ M. నారాయణ స్వామి గారూ.
బిగ్ బాస్ సీజన్ 5 ఫేమ్ లహరి ఈ సినిమా లో హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు మరియు హీరో గా చంటి గారూ ఈ సినిమా తో ఇద్దరు తొలిపరిచయం అవుతున్నారు.
దసరా సందర్భం గా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని గబ్బర్ సింగ్ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ గారూ లాంచ్ చేశారు. గణేష్ మాస్టర్ గారూ పోస్టర్ ని చూసి వీలు కొత్త కధతో సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నారు అల్ ది బెస్ట్ డైరెక్టర్ KVR అలాగే దార్జా సినిమా డైరెక్టర్ అడిషనల్ స్క్రీన్ ప్లే చేయడం గొప్ప విశేషం.
ఈ సందర్బంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ "ఈ సినిమా స్టోరీ చాలా ఉతకంఠ ఉండబోతుంది. మంచి రచన విలువలు ఉన్నయని తెలిపారు. ఈ సినిమా చాలా పెద్ద టెక్నిషన్స్ మరియు నటి నటులు పనిచేస్తున్నారు".
ఈ నెల మూడోవారం లో షూటింగ్ పనులు వైజాగ్ పరిసర ప్రాంతంలో జరుగుతాయి అని తెలిపారు.
అన్నపూర్ణేశ్వరి సినీ క్రియేషన్ బ్యానర్ పై #Ap31 నెంబర్ మిస్సింగ్ ఫస్ట్ లుక్ విడుదల
Reviewed by firstshowz
on
1:34 pm
Rating: 5
No comments