ఎవరిగ్రీన్ హీరో సుమన్ చేతుల మీదగా సరికొత్త హారర్ సినిమా "అమ్మాయిలున్నారు జాగ్రత్త" ప్రారంభం


మధు ఫిలిం సర్క్యూట్స్ పతాకం పై, శ్రీ అంబటి మధు మోహన్ కృష్ణ నిర్మాణంలో తొలి చిత్రంగా,10 రూపీస్ సినిమా దర్శకుడు అఫ్జల్ దర్శకత్వంలో, గౌస్ ఖాజా రచనలో రూపొందబోతున్న డిఫరెంట్ హారర్ కామెడీ చిత్రం "అమ్మాయిలున్నారు జాగ్రత్త "

ఈ చిత్రం యొక్క ప్రారంభోత్సవ పోస్టర్ ను ప్రముఖ హీరో శ్రీ సుమన్ లాంఛనంగా విడుదల చేసి, టైటిల్ కొత్తగా ఉందని, చిత్రం ఘన విజయం సాధించాలని అన్నారు.

ఈ కార్యక్రమం లో చిత్ర యూనిట్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ సభ్యులు పాల్గొన్నారు.

రెగ్యులర్ షూట్ మరియు నటినటుల వివరాలు త్వరలో వెళ్లాడిస్తాం అని పేర్కొన్నారు.

No comments