బెస్ట్ టాలెంట్ యాక్టర్స్ అవార్డ్ పొందిన హీరోయిన్ " స్వప్న చౌదరి"


శ్రీ విగ్నేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ అనే సంస్థ ద్వారా దీపావళి పండుగ సందర్భంగా కొత్తపేట లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బెస్ట్ టాలెంట్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు, కళాకారులు పాల్గొన్నారు.

అందులో భాగంగా కొత్త గా వెండి తెర కి పరిచయం అయి , ప్రతిభ చూపించిన హీరోయిన్స్ లిస్ట్ లో స్వప్న చౌదరి అమ్మినేని కి నమస్తే సేట్ జీ సినిమా తరుపున అవార్డ్ ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ నాకు ఎల్లప్పుడూ తోడుగా నిలిచిన నా తల్లిదండ్రులకి,నమస్తే సేట్ జీ సినిమా లో నాకు హీరోయిన్గ్  అవకాశం కల్పించిన డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ కి ధన్యవాదాలు, అవార్డ్ ఇచ్చిన శ్రీధర్ గారి కి ప్రత్యేక ధన్యవాదాలు.

No comments