2023 నాకు చాలా ప్రత్యేకం - సినీ నటి స్వప్న చౌదరి అమ్మినేని


యాంకర్ గా నా కేరియర్ మొదలు పెట్టాను,2023 డిసెంబర్ తో నా యాంకరింగ్ కేరియర్ కి పది ఏళ్ళు, నేను హీరోయిన్ గా చేసిన రెండు సినిమాలు నమస్తే సేట్ జీ, మిస్టరీ లు విడుదలై మంచి పేరు తెచ్చుకున్నాను,ఈ 2023 అనేది యాంకర్ స్వప్న కాస్త హీరోయిన్ స్వప్న గా మారిన సంవత్సరం ఇది,నాకు ఈ ఇయర్ చాలా స్పెషల్ , టాలెంట్ ఉంటే అవకాశం పక్కా ఉంటుంది అని నాకు నేను నిరూపించుకున్నాను,

ఇటు సినిమాలు, అటూ సీరియల్స్, యాంకరింగ్, నాకు ఇష్టమైన బిగ్ బాస్ - 8 కి వెళ్లడం ఇలా అన్ని రకాలుగా నేను భవిష్యత్ లో ఇంకా ముందుకు వెళ్తానని , మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ నా పై ఉండాలి అని కోరుతూ మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

No comments