మరో కీలక పాత్రలో నటుడు ముఖ్తార్ ఖాన్...


యంగ్ డైరెక్టర్ అఫ్జల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 1000 వాలా. నూతన నటుడు అమిత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూట్ లోకి పాన్ ఇండియా యాక్టర్ ముఖ్తార్ ఖాన్ జాయిన్ అయ్యారు. ఇప్పటికే సుమన్, పిల్లా ప్రసాద్ లాంటి అత్యుత్తమ నటులు ఈ చిత్రం లో విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. 

శరవేగంగా చిత్రికరణ జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలో ఆడియో విడుదల చేసి,ప్రమోషన్స్ మొదలు పెట్టి, ఈ సంవత్సరం థియేటర్లో సందడి చేయనుంది.

చిత్రానికి సంగీతం : వంశీకాంత్ రేఖన, 
చాయగ్రహణం : చందు ఏజె, 
రచన : గౌస్ ఖాజా, 
పాటలు : సందీప్ వేపురి, 
కొరియోగ్రాఫర్ : బాలు, 
స్టంట్స్ : డైనమిక్ మధు, 
డి.ఐ : రవితేజ గండ్ర, 
నిర్మాత : షారుఖ్, 
దర్శకత్వం : అఫ్జల్

No comments