తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ పొందిన యాంకర్ & హీరోయిన్ స్వప్న చౌదరి అమ్మినేని


పది సంవత్సరాలు యాంకరింగ్ రంగంలో పలు సేవలు అందించి సుమారు 2500 పైగా ఈవెంట్స్ కి యాంకరింగ్ చేస్తూ అలానే నమస్తే సెట్ జీ , మిస్టరీ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన తనకి , తను పడిన కష్టానికి ప్రతిఫలం నేడు తెలుగు బుక్ వారు ఇచ్చిన అవార్డ్ అని స్వప్న చౌదరి అన్నారు.

ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులకు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు స్వప్న చౌదరి.బిగ్ బాస్ సీజన్ 8 కి వెళ్లడం తన కోరిక అని అన్నారు.




No comments