అతి తక్కువ ధరకె డిజైనర్ దుస్తులు... బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఎత్నిక్ మహారాజా బ్రైడల్ స్టూడియో ప్రారంభం


హైదరాబాద్: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఎత్నిక్ మహారాజా బ్రైడల్ స్టూడియో నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ లో రాజ్యసభ మెంబర్ అనిల్ కుమార్ యాదవ్ మరియు టీమ్రీస్ ప్రెసిడెంట్ ఫహీం క్కురేశ్ కలిసి ప్రారంభించారు. డిజైనర్ దుస్తులుకు ఇపుడు చాలా డిమాండ్ ఉంది అని అకేషన్ ఏది అయిన డిజైనర్ కలెక్షన్స్ ఎక్కువ గా వాడుతున్నారు అనీల్ కుమార్ యాదవ్ అని అన్నారు. 

ఎత్నిక్ మహారాజా స్టూడియో నిర్వహకులు రాజు, వికాస్ మాట్లాడుతూ డిజైనర్ దుస్తులు చేయడంలో చాలా అనుభవం ఉంది మా దగ్గర 200 వందల మంది దాకా వర్క్ చేస్తారు. హైదరాబాద్ లో చాలా పెద్ద పెద్ద బోటిక్ వాళ్ళకి మేము సప్లయ్ చేస్తాము. మీరు ఒక డిజైనర్ డ్రెస్ 50,000 ఉంటే మా దగ్గర మీకు 20,000 కె వస్తుంది అని మంచి నాణ్యత మరియు ఆకర్షణీయమైన దుస్తుల శ్రేణిని కలిగి ఉంది. ఫ్యాషన్ వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా, అందుబాటైన ధరలో మరియు తాము చెలించిన ధరకు అత్యఅధిక విలువని కలిగి ఉంది. కస్టమర్లు సంతృప్తికరమైన ధరలకు ఆధునిక ఉమెన్స్ వేర్, మేన్స్ వేర్, కిడ్స్ వేర్ మరియు ఫ్యాషన్ యాక్ససరీస్ కోసం విలక్షణమైన ప్రత్యేక మరియు గొప్ప షాపింగ్ అనుభవం అందిస్తుంది అని నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బేబీ విష్ణు చేతన, సంగీత, మోహన్, సాయి తేజస్వి పాల్గొన్నారు.

No comments