నేడు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ శ్రీ నారాయణ రాజు గారి 60 వ పుట్టినరోజు

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ శ్రీ నారాయణ రాజు గారి 60 వ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో TFJA ( తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ) అధ్యక్షుడు లక్ష్మీనారాయణ , సీనియర్ ఫోటో జర్నలిస్ట్ జనార్దన్ రెడ్డి, గోరంట్ల సత్యం , వీరబాబు , దయ్యాల. అశోక్ , శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

No comments