అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా స్నేహమేరా జీవితం...మంచు మోహన్‌బాబు

మంచు మోహన్‌బాబు, హీరో రజనీకాంత్‌లు కెరీర్‌ ప్రారంభం నుంచి మంచి స్నేహితులన్న సంగతి మనందరికీ తెలిసిందే. రజనీకాంత్, మోహబాబు ఇద్దరూ సమయం దొరికినప్పుడల్లా కలుస్తుంటారు.

మోహన్ బాబు ఇటీవల రజనీకాంత్‌తో ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన వెంటనే, మోహన్ బాబు మరియు సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్య స్నేహ బంధం ఎప్పటికీ అలాగే ఉండాలని అభిమానులు శుభాకాంక్షలు పంపుతున్నారు.

ప్రస్తుతం రజనీకాంత్ తన రాబోయే చిత్రం వేటయ్యైన్, మోహన్‌బాబు కన్నప్ప చిత్రీకరణలో ఉన్నారు.

No comments