రేచెల్ పిక్చర్స్ పతాకం పై నూతన చిత్రం ప్రారంభం


రేచెల్ పిక్చర్స్ పతాకంపై పాత కొత్త నటీనటులతో నిన్న హైదరాబాద్ లో ఓ చిత్రం స్క్రిప్టు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రొడ్యూసర్ అబ్దుల్ కలాం, డైరెక్టర్ శివప్రసాద్, రైటర్ పండు చరణ్ సారథ్యంలో ప్రారంభమైన ఈ చిత్రానికి ముఖ్య అతిథులుగా సంగీత దర్శకులు గంటాడి కృష్ణ, బలగం సత్య, డైరెక్టర్ శివ, ఆర్టిస్ట్ ఎస్. డి జలీల్ ,ఆర్ట్ డైరెక్టర్ ప్రసాద్, డిఓపి అజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


No comments