కేరళ సీఎం పినరయి విజయన్‌కి కోటి రూపాయల చెక్కును అందజేసిన మెగాస్టార్ చిరంజీవి గారు


మీడియా మిత్రులకు నమస్కారం🙏

వారం రోజుల క్రితం కేరళలోని వాయనాడు లో ప్రకృతి సృష్టించిన బీభత్సం అంత ఇంతా కాదు, ప్రతి ఒక్కరిని కలిచివేసింది. 

ఈ విపత్కర సమయంలో తమ వంతు బాధ్యతగా స్పందించి కోటి రూపాయలు CM రిలీఫ్ ఫండ్ కి విరాళాన్ని పద్మ విభూషణ్ మెగాస్టార్ డా. చిరంజీవి గారు మరియు గ్లోబల్ స్టార్ డా. రామ్ చరణ్ గారు వెంటనే ప్రకటించి, ఈరోజు సాయంత్రం కోటి రూపాయల చెక్ ను మెగాస్టార్ చిరంజీవి గారు కేరళకు వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పినరాయి విజయన్ గారికి అందజేశారు.

No comments