సృష్టిలో ’స్నేహం’ ఒక్కటే కుల,మత, ఆడ, మగ, చిన్న, పెద్ద, ప్రాంతీయ, భాషా భేదాలు లేనిది…
సృష్టిలో ’స్నేహం’ ఒక్కటే కుల,మత, ఆడ, మగ, చిన్న, పెద్ద, ప్రాంతీయ, భాషా భేదాలు లేనిది…
కష్టసుఖాల్లో స్నేహితులే మనకెల్లప్పుడూ అండదండలుగా నిలబడి, ప్రోత్సాహించి మనల్ని ముందుకు నడిపించేది….
మరి నేడు, నిరంతరం మన కష్టసుఖాలు పాలుపంచుకుని ముందుకు నడిపించిన మన తెలుగుదేశం వీర సైన్య కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు, మా కుటుంబ శ్రేయోభిలాషులకు, ముఖ్యముగా మన అన్న ఎన్.టీ.ఆర్ గారి వీరాభిమానులు అందరికి పేరు పేరున….
”స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు”
💐🙏💐
మీ…
నందమూరి రామకృష్ణ
No comments