బంగార్రాజు సినిమా లో నాగచైతన్య తో మంచి పాత్ర చేసి ప్రేక్షకుల అందరిలో మంచి ఆదరణ పొంది ఇప్పుడు మళ్ళీ బ్రింద అనే వెబ్సిరీస్ లో త్రిష చెల్లి గా "చుట్కీ"అనే పాత్రలో నటించి ప్రేక్షకులు అందరు మెచ్చే విధంగా తన యొక్క చక్కటి ఆకర్షణీయమైన నటన శైలి తో సత్తా చాటుకుంది ఈ తెలుగు అమ్మాయి హీరోయిన్ "యష్నా ముతులూరి".
No comments