ముద్దుగుమ్మ లతా విశ్వనాధ్ రెడ్డి @ 50+ సినిమాలు

నవయువ తార లతా విశ్వనాధ్ రెడ్డి తనదైన మార్కుతో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఒక స్థానాన్ని కల్పించుకునే ప్రయత్నం కోసం ఎప్పుడూ కస్టపడుతూనే ఉంటుంది. 

ఇటీవల విడుదల అయిన దేవర సినిమాలో చంద్రకళ పాత్రలో కూడా తనదైన శైలి లో అద్భుతంగా పోషించి  అటు కుర్రకారుల్ని, ఇటు సినీ అభిమానుల్ని అలరించింది. 

ఇప్పటివరకు 50+ సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మరి కొన్ని సినిమాల్లో నటిస్తుంది. లతా విశ్వనాధ్ మర్రిన్ని సినిమాల్లో నటిస్తూ మంచి అవకాశాలుని పూర్తిగా సద్వినియోగించు కోవాలని ఆశీస్తూ టీం ఫస్ట షోజ్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. 

No comments