దేవర లో అందంతో ఆకట్టుకున్న లత విశ్వనాథ్

మన తెలుగు అమ్మాయి లత విశ్వనాథ్ దేవర సినిమా లో కనిపించినంతసేపు తన అపూర్వమైన నటన శైలితో ,అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది మంచి ఫాలోయింగ్ కూడా ఉంది రెగ్యులర్ అప్డేట్స్ తో పాటు గ్లామర్ ఫోటో షూట్ లు కూడా షేర్ చేస్తుంది..

No comments