చెన్న క్రియేషన్స్ పై బ్యానర్ పై " తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా "

చెన్న క్రియేషన్స్ పై బ్యానర్ పై "తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా " అనే సినిమా నిర్మించడం అయినది.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లొ ఉండగా డైరెక్టర్ వెంకటేష్ వీరవరపు మీడియా తో మాట్లాడుతూ AJ కథలు సంస్థ ద్వారా నాకు ఈ సినిమా అవకాశం వచ్చింది. జంద్యాల గారు కామెడీ కి పునాది వేశారు ఆ రోజుల్లో..అలాంటి కామెడీని మళ్ళీ మీ ముందుకు తీసుకువస్తున్నాను అని ధైర్యంగా చెప్తున్నాను.. 

ఈ చిత్రం లో మెయిన్ లీడ్ గా చేస్తున్న నివాస్ కూడా పక్కనే ఉండి తన ఈ సినిమా ప్రస్థానం కూడా తెలియచేసారు.

AJ కధలు సంస్థ ద్వారా తనకి మెయిన్ లీడ్ గా అవకాశం వచ్చిందని చెప్పారు.. వైజాగ్ లో స్టడీస్ కంప్లీట్ అవ్వగానే.. ఈ సినిమా లో సీనియర్ ఆర్టిస్టులు తో పని చెయ్యడం చాలా ఆనందం గా ఉందని.. చెప్పారు..

చిత్రం : తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. 
డైరెక్టర్ : వెంకటేష్ వీరవరపు 
కథ : ఏ.జె. కథలు 
సంగీతం : అజయ్ పట్నాయక్..

No comments