పుష్ప 2 డే 1 కలెక్షన్ల సునామి
-ప్రపంచవ్యాప్తంగా బహుబలి , జవాన్ రికార్డ్స్ క్రాస్ చేసిన పుష్ప-2
-రిలీజ్ రోజే బాక్సాఫీస్ ని రూల్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
-పుష్ప-2 మొదటి రోజు కలెక్షన్లు సుమారు రూ.175 కోట్లుకు పైగా వసూలు
-ఇండియాలో ఫస్ట్ టైం బిగ్గెస్ట్ ఓపెనర్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
-తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా వసూలు
-తమిళనాడు , కర్ణాటకలో కూడా బిగ్గెస్ట్ ఓపెనర్ గా అల్లు అర్జున్
-మలయాళంలో మరొక్కసారి తన సత్తా చాటుకున్న మల్లు అర్జున్
-ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
పుష్ప2-ద రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12వేల స్క్రీన్స్ కి పైగా విడుదలయ్యింది.. డిసెంబర్ 4న ప్రీమియర్ షోస్ నుంచి సూపర్ బ్లాక్‌బస్టర్ టాక్ రావడం తొ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల జాతర మెదలయ్యింది.
గత మూడు సంవత్సరాలుగా ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతూ వచ్చాయి.. పాట్నా ఈవెంట్ తరువాత ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా భారతీయులదరు పుష్ప 2 ని చూడాలని ఫిక్స్ అయిపోయారు.
దర్శకుడు సుకుమార్ గారు ఏ ముహుర్తాన పుష్ఫ2 కి ట్యాగ్ ద రూల్ అని పెట్టారొకాని ఇప్పుడు ఇండియాని పుష్ఫ2 మాత్రమే రూల్ చేస్తున్నాడు..
ఇండియాలొ ప్రీవియస్ రికార్డులు అన్ని దాటుకుని నెంబర్ వన్ పోజిషన్ లొ నిలుచుంది.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటవిశ్వరూపం గ్లొబల్ గా భారతీయిలందరూ మెస్మరైజ్ అయిపోయితున్నారు.. పుష్ప2 మెదటిరోజు బాక్సఫీస్ దగ్గర కలెక్షన్ల లొ విశ్వరూపం చూపించి నెంబర్ 1 గా నిలుచుంది..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నొట దర్శకుడు సుకుమార్ గారు ఏముహుర్తానా తగ్గేదేలే అన్నారొ గాకి ఈరొజు ఇండియా భాక్సాఫీస్ ని అల్లు అర్జున్ అసలు తగ్గేదేలే అంటూ ఏలుతున్నాడు.. ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా ఇండియా నెంబర్ 1 బిగ్గెస్ట్ స్టార్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఐకానిక్ రికార్డు ని సొంతం చేసుకున్నారు.
No comments