న్యూ బడ్స్ & ఫ్లవర్స్ స్కూల్లో పేరెంట్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం
హైదరాబాద్ బోరబండలోని పార్వతి నగర్ సైట్ 3 "న్యూ బడ్స్ & ఫ్లవర్స్" స్కూల్ లో క్రీడో ప్రోగ్రాం ద్వారా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలుపుతూ నేడు ఉదయం 9:30 నుండి 12:30 వరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం విద్యార్థులు ఎలా అభివృద్ధి చెందుతున్నారో తెలుస్తుంది. తద్వారా ఈ కార్యక్రమ సహాయంతో పిల్లలు తమ ఉపాధ్యాయుల సహకారంతో మరింత ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఈ క్రీడా కరికులం యాక్టివిటీస్ సహాయపడుతున్నాయి. పిల్లల భవిష్యత్తుకు ఇది ఒక గొప్ప అవకాశం.
ఇప్పటికే న్యూ బడ్స్ & ఫ్లవర్స్ స్కూల్లో అడ్మిషన్లు మొదలైనవి.
నెంబర్ : 8341092506
No comments