పిఠాపురం వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వాలా ?? వద్దా??
గత తొమ్మిది నెలలుగా టీడీపీ నేత వర్మ ప్రవర్తన అసహనం అసంతృప్తి తారా స్తాయికి చేయటంతో జిల్లా టీడీపీనే కాక కూటమి పార్టీలు జనసేన బిజెపి నేతలు కూడా వర్మ ప్రవర్తన మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారనేది పెద్ద చర్చ
వర్మ ధిక్కార స్వరం, వ్యతిరేఖ వైఖరి మాత్రమే శాపంగా మారాయా??
జనసేన పార్టీని అధినేత పవన్ కళ్యాణ్ ను అనేక అంశాలలో బహిరంగంగా వ్యతిరేకించటమే కాక వ్యతిరేక కార్యకలాపాలకు తెరతీసినా వర్మను పల్లెత్తు మాట కూడా అనని పవన్ కళ్యాణ్ ఉదారత ఓ ప్రక్క కాపాడినా వర్మకు దక్కని అవకాశం ఎలా చూడాలి
ఒక వైపు ఆగ్రహజ్వాలలుగా రగులుతున్న జిల్లా కూటమి నాయకులు నేడు శాంతించార??
వర్మ అవకాశం కోల్పోయారా? అవకాశాన్ని కాలదన్నుకున్నారా !!
No comments