మీట్ ఆంథోనీ - మ్యాడ్ & మ్యాడ్ స్క్వేర్ సెన్సషనల్ యాక్టర్

టాలెంట్ ఉంటే సినీ ప్రేక్షకులు ఎంత దూరమైనా ఒక నటుడిని తీసుకెళ్లగలరు అని మళ్ళీ రుజువు చేశారు.

ఆంథోనీ, ఈ పేరు మ్యాడ్ మూవీ తో ఫేమస్ అయినప్పటికీ మొన్న రిలీజ్ అయిన మ్యాడ్ స్క్వేర్ లో కూడా తన నట విశ్వరూపం తో మళ్ళీ సెన్సేషన్ క్రియట్ చేసారు. 


ఆంథోనీ అసలు పేరు రవి ఆంథోనీ. స్క్రీన్ నేమ్ ఆంథోనీ గా అందరికి సుపరిచితుడు. తన కామెడీ టైమింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తోనే ఆడియన్స్ ని ఆకట్టుకోవడం లో సక్సెస్ అయ్యాడు.


ఇటీవల జరిగిన మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ లో స్వయాన హీరో ఎన్ టీ అర్ ఏ ఆంథోనీ నటనకి ఫిదా అయినట్టు తెలియచేయగా,అతని నటనకి ఫ్యూచర్ లో కూడా మంచి ప్రశంసలు వస్తాయి అని చెప్పారు.

ప్రస్తుతం ఆంథోనీ పలు సినిమాల్లో నటిస్తూ.. మంచి లైన్ అప్ లో ఇంకొన్ని సినిమాలకి కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

ఆంథోనీ తనదైన శైలిలో ప్రేక్షకులని తన విలక్షణమైన నటనతో రంజింప చేస్తూ ఇంకా భవిష్యతులో మరింత స్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నాము.

No comments